Header Banner

105 crores:'పెద్ది'కి భారీ డీల్... Netflix రూ.105 కోట్లు చెల్లించిందా!

  Tue Jun 17, 2025 12:36        Cinemas

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం 'పెద్ది' ఇప్పుడు ఓ బిగ్ డీల్‌తో వార్తల్లో నిలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ దిగ్గజం Netflix సొంతం చేసుకుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కూడా చిన్న మొత్తానికి కాదు..! రూ.105 కోట్ల భారీ డీల్‌లో Netflix ఈ హక్కులను దక్కించుకుందని టాక్. ఇది ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఓటీటీ హక్కుల కోసం జరిగిన అత్యధిక మొత్తంలో డీల్‌గా భావిస్తున్నారు. చెర్రీ మాస్ లుక్, కథనంలోని ఎమోషనల్ డెప్త్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇలా అన్ని అంశాలు ఈ సినిమాపై భారీ అంచనాలను కలిగిస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్, విరూవ్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా ఇది నిలవబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #netflix #105 #crores #huge #cinema #ap #tollywood